Sunday, April 18, 2010 0 comments

గూగుల్ లో మరో కొత్త టూల్........

మీరు గూగుల్ సర్వీసుల్ని వాడుతున్నార?

మరో కొత్త సౌకర్యం అందుబాటులోకి వచ్చింది . గూగుల్ రీడర్ లో ఇదో అదనపు సౌలబ్యం .
వెబ్ కంటెంట్ ను browse చేయడానికి సులువైన మార్గం. అదే "google Reader Play"
కొత్తగా పరిచయమైనా ఈ సర్విసుని యాక్సెస్ చేసే ముందు గూగుల్ రీడర్ ను గురుంచి తెలుసుకోవాల్సిందే.
మీరు బ్రౌజింగ్ చేస్తున్న సైట్ లు .బ్లాగ్ లు ఇతర సర్వీసుల్నిరికార్డు చేసి వాటికీ సంబంధించిన updates ని ఎప్పటికప్పుడు చూపించేదే గూగుల్ రీడర్ .వాటన్నిటిని సులబమైన పద్ధతిలో వీక్ష్చించడానికి కొత్తగా అందుబాటులోకి తెచ్చిందే గూగుల్ రీడర్ ప్లే . దీంట్లోకి లాగిన్ అవ్వాలంటే గూగుల్ రీడర్ లోకి వెళ్లి Get it a try click చేయాలి .
లేదంటే.....
మీనేస్తం ను క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది.


No Response to "గూగుల్ లో మరో కొత్త టూల్........"

Post a Comment