Sunday, April 25, 2010 0 comments

మీ ఫోటోలను కళాత్మకంగా తీర్చిదిద్దాలనుకుంటున్నార... ?

మీ ఫోటోలను కళాత్మకంగా తీర్చిదిద్దాలనుకుంటే ?
వివిధ రకాల ఎఫెక్ట్స్ తో మీ ఫోటో లకు అదనపు హంగులు అద్ధలనుకుంటే .సైట్ లోని Create ద్వారా సబ్యత్వం నమోదు చేసుకొని సిస్టం, వెబ్ కెమెరా, ఆన్ లైన్ ఫోటో సర్వీసుల నుంచి ఫోటోలను అప్ లోడ్ చేయవచ్చు. ఎడమవైపు వివిధ రకాల ఫోటో ఎఫెక్ట్స్ ను ఏర్పాటు చేశారు . ఒక్కోదానిపై క్లిక్ చేస్తూ ఫోటోకి స్టైల్ ని అప్లై చేయవచ్చు . అన్ని ఆప్షన్లలో ఎఫెక్ట్స్ ని థంబ్ నెయిల్ రూపంలో చూసుకోవచ్చు. ఫోటోని మార్చుకున్నాక save, share, Print ఆప్షన్లతో సిస్టం లో సేవ్ చేసుకోవచ్చు. ఇతరులతో పంచుకోవచ్చు. ప్రింట్ కూడా తీసుకోవచ్చు.
ఆ సైట్ కోసం............... మీనేస్తం ని క్లిక్ చేయండి

Sunday, April 18, 2010 0 comments

ఎకౌంటింగ్ కి ప్రత్యేకం...

మీరేదైన చిన్న తరహ industry నడుపుతున్నారా....?
ఆయ వ్యహరాల్ని నిర్వహించడానికి ఏదైనా software కావాలా ?
అయితే , 'TurboCASH Accounting ను డౌన్ లోడ్ చేసుకోండి .ప్రపంచ వ్యాప్తంగా 80 దేశాలలో అనేక మంది యుజార్లు దీన్ని వాడుతున్నారు . డెబిట్, క్రెడిట్ , చిట్టాపద్దులు , క్యాష్ బుక్ , Stock, Control, Vat accounting, invoicing ,bank reconciliation, trial balance , balance sheet, income statements దీంట్లో సులబంగా తయారు చేసుకోవచ్చు. డేటా కి అనుగుణంగా చార్ట్ లను కూడా రూపొందించుకోవచ్చు. డౌన్ లోడ్ మరిన్ని వివరాలకు...
మీనేస్తం ను click చేయండి.

3డీ కూడా.....

సాధారణంగా 3డీ designing అంటే వేలు పోసి software లు కొనాలి అనుకుంటాం .ఎం అక్కర్లేదు !
ఓపెన్ సోర్సు లో ఉచితంగా కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు . అదే Blender . యానిమేషన్ తో పాటు రియల్ టైం 3 డీ గేమ్ క్రియేషన్ కూడా చేయవచ్చు . ఇన్ స్టాల్ చేసుకోవాలంటే 2000, xp, vistaలతో పాటు 120 MB RAM, 20 MB hard disk space ,graphic card ఉండాలి .
'Blender' software కోసం..
మీనేస్తం ను click చేయండి .

గూగుల్ లో మరో కొత్త టూల్........

మీరు గూగుల్ సర్వీసుల్ని వాడుతున్నార?

మరో కొత్త సౌకర్యం అందుబాటులోకి వచ్చింది . గూగుల్ రీడర్ లో ఇదో అదనపు సౌలబ్యం .
వెబ్ కంటెంట్ ను browse చేయడానికి సులువైన మార్గం. అదే "google Reader Play"
కొత్తగా పరిచయమైనా ఈ సర్విసుని యాక్సెస్ చేసే ముందు గూగుల్ రీడర్ ను గురుంచి తెలుసుకోవాల్సిందే.
మీరు బ్రౌజింగ్ చేస్తున్న సైట్ లు .బ్లాగ్ లు ఇతర సర్వీసుల్నిరికార్డు చేసి వాటికీ సంబంధించిన updates ని ఎప్పటికప్పుడు చూపించేదే గూగుల్ రీడర్ .వాటన్నిటిని సులబమైన పద్ధతిలో వీక్ష్చించడానికి కొత్తగా అందుబాటులోకి తెచ్చిందే గూగుల్ రీడర్ ప్లే . దీంట్లోకి లాగిన్ అవ్వాలంటే గూగుల్ రీడర్ లోకి వెళ్లి Get it a try click చేయాలి .
లేదంటే.....
మీనేస్తం ను క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది.


వీడియోస్ వేగంగా డౌన్ లోడ్స్ కోసం ....

నెట్ నుంచి ఎక్కువగా వీడియోలను డౌన్ లోడ్స్ చేస్తున్నారా?
orbit downloader టూల్ ని ఇన్ స్టాల్ చేసుకోండి . దీంతో వీడియో లను వేగంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇన్ స్టాల్ చేయగానే ప్రత్యేక మేనుబార్ ,టూల్ బార్ లతో విండో ప్రత్యక్షమవుతుంది.మీరు డౌన్ లోడ్ చేస్తున్న ఫైల్ సమాచారాన్ని Size, Percent, Left, Speed, Status లో చూడొచ్చు. టూల్ బార్ లోని ఆప్షన్ల తో డౌన్ లోడ్ ని Pause, Delete, Scheduler, Report Bug చేయవచ్చు . డౌన్ లోడ్, ఇతర వివరాలకు

మీనేస్తం ను click చేయండి

అరుదైన అవకాశం.....

వారాణసిలో ఉంటున్న కృష్ణమోహన్ కు పురాతన కాలంనాటి పుస్తకం ఒకటి దొరికింది. అతడా పుస్తకాన్ని అటు ఇటు తిరగేసి ఒక పేజి దగ్గర ఆగి చదివాడు .గంగానది ఒడ్డున ఓ ప్రాంతంలో మహిమలున్న రాళ్లు ఉంటాయని ,స్పర్శకు వెచ్చగా ఉండే ఆ రాళ్ళతో ఎ వస్తువుని తాకినా అది బంగారంగా మారిపోతుందని అక్కడ రాసుంది . వెంటనే పుస్తకంలో రాసున్న ప్రదేశానికి వెళ్లి రాళ్లకోసం వెతకడం ప్రారంబించాడు కృష్ణమోహన్ . ఒక్క రాయి దొరికిన తన జీవితం మారిపోతుందనే ఆశ అతడిది.
నది ఒడ్డున వారం రోజులు వెతికినా విలువైన రాయిని గుర్తించలేకపోయాడు కృష్ణమోహన్ . అయిన అతడు వెతుకుతూనే ఉన్నాడు . రెండు వారాలు గడిచాయి . రాయి జాడ కనిపేట్టలేకపోయాడు. తన బతుకును మార్చేస్తున్ధనుకున్నరాయి దొరక్కపోవడంతో కృష్ణమోహన్ ఎంతో నిరాశాచెందాడు .ఒక్కోరాయిని తాకి చూసి అది వెచ్చగా లేకుంటే కోపంతో నదిలోకి విసిరేస్తుండేవాడు . చివరికి అతడికది అలవాటుగా మారింది .
వెచ్చగా వెతగ్గా ఓ రోజు మహిమలున్న వెచ్చనిరాయి అతడి చేతికి దొరికింది .ఆ వెచ్చదనాన్ని గుర్తించేలోపే అలవాటు ప్రకారం రాయిని విసిరేశాడు రాయి చేతినుంచి జారిపోయే ఆకరు క్షనములొగాని అతడా విషయాన్నీ గమనించలేదు.
అప్పటికే జరగాల్సిన అనర్ధం జరిగిపోయింది .కృష్ణమోహన్ శ్రమంతా వృధా అయిపోయింది .

నీతి : మనకు అవకాశాలు అరదుగా వస్తుంటాయి . వాటిని ఎంతో
జాగ్రత్తగా గుర్తించి సద్వినియోగం చేసుకోవాలె తప్ప మాత్రం అలక్ష్యము గా వ్యవహరించిన చేజరిపోతాయి...

Saturday, April 17, 2010 1 comments

ఎవరిని ప్రేమించాలి ..?

ఆత్మ సాక్చాత్కారం పరమోత్కృష్ట మైనదని తెలిసిన ఒకతను ఓ పరమ గురువు దగ్గరికి శిష్యరికం కోసం వెళ్ళాడు.
"స్వామీ ! దయతో నన్ను మీ శిష్యునిగా చేసుకోండి . మీ గురుత్వంతో నన్ను తరింప చేయండి ."
ప్రార్దిన్చాడతాను .
"నువు ఎక్కువగా ప్రేమించేది ఎవర్ని ?" ప్రశ్నించాడు గురువు .
"నా కుటుంబాన్ని నేనెల ప్రేమిస్తానో , నా బంధుమిత్రులని, వాల్లనేలా ప్రేమిస్తానో అలాగే నా దేశ ప్రజలని కూడా ప్రేమిస్తాను తప్ప నాకు ప్రత్యేకంగా ఎక్కువ ప్రేమించే వాళ్ళంటూ ఎవరు లేరు స్వామి ".
జవాబు చెప్పాడు అతను .
నువ్వింకా పరిపక్వత చెందలేదు .నీకు ప్రత్యేకంగా ఎవరిమేధైన ప్రేమ కలిగే దాకా ఆగి అప్పుడు రా ." చెప్పారా గురువు
అతను వెళ్ళిపోయి కొంతకాలానికి తిరిగి గురువు దగ్గరికి వచ్చాడు .
" స్వామీ ! మీరు చెప్పినట్లుగా నా ప్రేమ మారింది .నేను మీ శిష్యుడునయ్యే అర్హత సంపాదించానని అనుకుంటున్నాను చెప్పాడు .
"ఇప్పుడు నువు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తునావు ?" అని ప్రశ్నించాడు గురువు .
"మాతృ దేవో భవ, పితృ దేవో భవ అన్నారు కదా ! నా తల్లి తండ్రుని నేనిప్పుడు అందరికన్నా అధికంగా
ప్రేమిస్తున్నాను ."
"నీ ప్రేమ వారినుంచి కూడా మరలేదాకా ఆగి ఆ తర్వాత వచ్చి కనబడు ." చెప్పాడు గురువు .
ఇంకొంచెం కాలము అయాక అతను మళ్లీ గురువు దగ్గరికి వచ్చి అడిగాడు .
" స్వామీ ! మళ్లీ నా ప్రేమ మరొకరి మీదకి మళ్ళింది . ఇప్పుడైనా మీరు నన్ను శిష్యుడిగా స్వీకరిస్థారని ఆశించవచ్చా?"
"ఇప్పుడు నీ ప్రేమ ఎవరిమీద ఉంది ?" ప్రశ్నించాడు గురువు .
"పూర్తిగా ఆ భగవంతుడి మీదే స్వామి . విష్ణువు మీద నుంచి నా ప్రేమ పక్కకి మరలడం లేదు ."
"అయితే మరి కొంత కాలం వేచి ఉండు .నీ ప్రేమ మళ్లీ మరలాక వచ్చి కనబడు ."
" అసంభవం స్వామి !నా ప్రేమ నా ఇష్ట దైవం మీంచి ఇక మరలదు అనిపిస్తోంది ."
అయినా గురువు మాట మీద గౌరవం ఉంచి వెళ్ళిపోయాడు అతను .
మరి కొంతకాలానికి అతను తిరిగి ఆ గురువు దగ్గరికి వచ్చాడు .
"మీరు చెప్పినట్లుగా మళ్లీ నా ప్రేమ మళ్ళింది స్వామి ."
చెప్పాడతను .
"ఈ సారి ఎవరి మీదకి ?" చిరునవ్వుతో ప్రశ్నించాడు గురువు .
" ప్రపంచంలోని సర్వ ప్రాణి కోటి మీదకి . మనష్యులనే కాక నేనిప్పుడు ఇతర జీవులని కూడా సమానంగా ప్రేమిస్తున్నాను.
పూర్వం కేశవుడ్ని విగ్రహంలో చూసేవాడిని . కాని నాకిప్పుడు ఆ కేశవుడు సర్వ ప్రాణికోటిలో దర్శనం ఇస్తున్నాడు. ప్రతి జీవిలో పరమత్మున్నీ చూస్తున్నాను ."
" ఇప్పుడు నీకు ఇక గురువు తో పనిలేదు ."
దూరం నించే అతనికి ఆథ్యాత్మిక ప్రగతిని అందించిన ఆ గురువు చిరునవ్వుతో చెప్పాడు....
మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి రచించిన కథలు




Collected by మీనేస్తం ..........

Friday, April 16, 2010 0 comments

ప్రకృతిని, మూగజీవులను కాపాడుకుందాం ..........please

ఈ వేసవిలో పక్షులు , మూగజీవులకి మన సహకారం ఎంతైనా అవసరం . అసలే ఈసంవత్సరం ఏప్రిల్ లోనే ఎండలు తారా స్థాయికి చేరాయి. రాష్ట్రంలో సగటున 42 డిగ్రీలు నమోదు అవుతుంది. తాగునీటి కొరత వలన ఏటా భారీగా పక్షులు మరణిస్తున్నాయి. ఈ పరిస్థితి నుండి వాటిని మనం చిన్ని ప్రయత్నంతో బయటపడేసే మార్గం ఆలోచిద్దాం . మన ఇంటి మీద , బల్కనీలలో, గోడల మీద పాత్రలలో నీరు ఉంచితే అది ఏదో ఒక మూగ జీవికి చేరుతుంది . ఇంకా అలాగే రోడ్ల మీద తిరిగే ఎన్నో జీవులకి ఎండాకాలం నరక ప్రాయమే ... ముఖ్యంగా పట్టణాలలో . మరి వీటికోసం ఏమి చేయాలి ??? ప్రతిరోజూ ఇంటి ముందు బక్కెట్ నీళ్ళు పెట్టేంత స్థలమే మనలో చాలామందికి ఉండక పోవచ్చును ..... ఒక సారి ఈ క్రింది ఫోటోలు చూడండి.

గత సంవత్సరం ఆస్ట్రేలియాలో మాత్రమె సంచరించే చిన్ని ఎలుగుబంటి లాగా కనిపించే కోలా మంచి నీటి కోసం మనుషులని ప్రాధేయపడే దృశ్యాలు . ఇలా కోలాలు మనుషులని నీరు అడగడం ఇదే మొదటిసారట.





మనలో చాలామంది ఏదైనా జీవి దగ్గరికి వస్తే అదిలించడమే తెల్సు . కానీ ప్రేమగా అదెందుకు వచ్చిందో పట్టించుకునే తేరిక బహు కొద్దిమందికే ఉంటుంది. నొరు తెరిచి చెప్పలేదు కదా .... పిల్లైనా , కుక్కైనా మన ఇంట్లో చొరబడేది కడుపు కోసమే కాని దొంగతనానికి కాదుగా ....... ఈ మండు వేసవిలో మూగప్రాణులకి నీరందించే విషయమై మనకి చేతనైన సాయం ఈ మూగజీవాలకి చేద్దాం ... ఈ విషయమై ఇంకా మంచి సూచనలు మీ నుండి ఆశిస్తూ సెలవ్.
ప్రకృతిని, మూగజీవులను కాపాడుకుందాం ..........please

మీ నేస్తం......

Monday, April 12, 2010 0 comments

Tourist Guides In Hyderabad

Tourist Guides

Bharath Bushan
H.No. 409, Inderalok Complex,
Road No. 1, Banjara Hills
Hyderabad – 500034
Tel: +91-40-23395181,
Cell: +91 9849052504

D. Vijaya Kumar
H.No.18-3-3/7, Laldarwaja,
Behind Chatrinka PS Hyderabad
Tel: +91-40-24381812

D. Ramlingam
6-3-192,
Jainagar Colony, New Bhoiguda,
Secunderabad – 500080
Tel: +91-40-27537756 (pp)

G. Sudhir Kumar Seth
H.No. 1-2-366/172, Domalguda,
Gaganmahal, Street No. – 05/ lane-01,
Himayatnagar, Hyderabad – 500029.
Cell: +91 9885257741

G.V.Bhaskar Rao
313,S.K.Apartments,
Indira Nagar, Vijayanagar colony
Hyderabad
Tel: +91-40-27542754

G. Yashwanth Rao
Plot No. 153/A, Flat No. 204,
Priyanka Apartments,
Bagh Ameer,Ayyappa Swamy Temple Road,
Kukatpally,Hyderabad – 500072.
Tel: +91-40-23068294

J. Bhaskar Reddy
H.No.2-1-18/16/B,
Mamtha Nagar, Nagole,
Hyderabad –500068.
Tel: +91-40-24057479

J. K. Anand
S/o. Keshav,
7-781, C-23, HUDA Colony,
Saroornagar, Hyderabad – 35.
Tel: +91-40-24048317

K. Malarkodi
S/o P. Karuppiah,
15-21-150/55, Balaji Nagar,
Kukatpally,
Hyderabad – 500072

K. Padma Nabha Raju
H.No. 1-10-6, Temple Alwal,
Secunderabad – 500010
Tel: +91-40-27960061,
Cell: +91 9849852702

K. Ravi
Plot No.634,
H.M.T.Hills colony,
Opp. JNTU, Kukatpally,
Hyderabd – 500072
Tel: +91-40-23053143/ 55286674

K. Santhosh
S/o. K. Marasaimha,
8-3-228/678/263, Rahmath Nagar,
Yousufguda, Hyderabad.
Cell: +91 9848503839

Layaq Ali Khan
PB 1413, Humayun Nagar,
Hyderabad – 500 028
Cell: +91 9440409970.

Md. Asif Khan
S/o Aslam Khan,
11-4-633/4 II Floor, Basers Apartments,
A.C. Guards, Hyderabad – 500004
Tel: +91-40-23304658/ 32342828S.

Md. Gouse Mohiuddin
S/o Abdul Raheem,9-10-68/A/ 135,
Resham Bagh, Golconda Fort,
Hyderabad – 500008
Tel: +91-40-55125293.

M. D. Khaja Moinuddin
C/o. M.d.Hidayathur Rahman
Ho.No.2-3-604/A/1Patel Nagar,
Ahmednagar, Amberpet,
Hyderabad – 500013
Tel: +91-40-23450444

Md. Mohiuddin
IC 70 Gout Qtrs, Errum Manzil colony
Hyderabad
Tel: +91-40-23305190

Md. Ziaul Hassan Hashmi
S/o Syed Hasan Hashmi,
H. No. 6-3-1243/159,
M.S. Maqtha, Opp. Rajbhavan,
Hyderabad – 500 082
Cell: +91 9849803227, +91 9440057481

M. Murali Krishna
H. No. 8-4-549/10, Nethaji Nagar Colony,
Erragadda, Hyderabad
Tel: +91-40-32366584

N. Madhulatha
C/o. NMV Saradhi
H.No. 398 E.Ws, K.P.H.B. Colony,
Hyderabad
Tel: +91 9848441528

Prabhakar
223/LIGH, Old Santosh Nagar Colony,
Hyderabad – 500659
Tel: +91-40-27801614

P. Sudhakara Charry
H.No.8-3-228, 670-503/A
Karmikanagar,
Yousufguda, Hyderabad
Cell: +91 9849372365

Raize Kubra
S.P. Nagar,S-14, Sandhya Apartments,
Moula Ali, Hyderabad – 40
Tel: +91-40-27138920

Rajendra Prasad
C/o. Jahangir,2-2-1107/74,
Thilaknagar, Hyderabad.
Tel: +91-40-32366178

T. Balakrishna
S/o. TY Sambaiah,
1-2-56/76, Advocates Colony,
Domaluguda, Hyderabad – 500029.
Tel: +91-40-27640076

Venkateswara Rao
964/102, Lotus view Apts.,
New Bhoiguda, Secunderabad
Tel: +91-40-27534558 / 27627807 / 23412266

V. Radhika
Plot No. 120
A,Near Nagarjuna High School,
Rajeev Nagar, Yousufguda,
Hyderabad
Cell: +91 9849501720

Y. H. Pavan Kumar
H.No.920, Street No.17,
Gandinagar, Hyderabad – 80
Tel: +91-40-27535721

Sweet Mobile Sms Collection

C.L.I.C.K. means :

C= cant live without u
L= love u
I= i miss u
C= care about u
K= kiss from my heart 2 u
So whenever u miss me just say CLICK.

.................................................................

V….is for Valentine ; you are my only Valentine
A…..is for I will Always be yours
L…..is for Love at its most extreme
E…..is for Everlasting love ; Ecstatic love.
N…..is for Never-ending love
T…..is for we will Always be Together forever
I…..is for you being Intelligent and Innocent;
N….is 4 Natures naughty way of saying I luv you to
E…..is for Eternity our love is so ever lasting .
...................................................................................

What is the true meaning of ‘Study’??
.
.
.
.
.
.
S. Sleeping
T. Talking
U. Unlimited sms
D. Dreaming
Y. Yaani mast life

SO carry on study..!! Plzzzzz.